chair

(Chair నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కురిచి.

  • a sedan chair నాల్కీ, టాంజా.
  • at this meating he took the chair యీ సభలో అతను సభా నాయకుడుగా వుండెను.
  • a chair of state గద్దియ, సింహాసనము.
  • garden chair మనిషి యీడ్చే వక తరహా చిన్న బండి.

నామవాచకం, s, (ఒక మనిషి యీడ్చేబండి is wrong.

  • It is simply the French word Char) a small open gig or chaise with one or two horses ఒక గుర్రము గాని రెండు గుర్రములుగాని కట్టిన సారటు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chair&oldid=926001" నుండి వెలికితీశారు