borrowed
(Borrowed నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అప్పుగా తీసుకొన్న, అరువుగా తీసుకొన్న.
- not our own వర,తెచ్చుకొన్న.
- borrowed curls నవరము మొదలయిన దొంగ వెంట్రుకలు.
- Ornments form a borrowed beauty భూషణములచేత పెట్టుఛాయ కలుగుతుంది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).