begin
(Bigin నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file)
క్రియ, నామవాచకం, ఆరంభమౌట, మొదలుబెట్టుట, తలపడుట.
- he began to runపరుగెత్తసాగినాడు.
- the fruits began to ripen పండబారింది.
- the poem begins with these words ఆ కావ్యము యీ మాటలతో ఆరంభమౌతున్నది.
క్రియ, విశేషణం, ఆరంభించుట, మొదలుబెట్టుట, ఉపక్రమించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
మూలాలు వనరులు
<small>మార్చు</small>