arise

(Arise నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, లేచుట, ఉదయించుట, పట్టుట, కలుగుట, సంభవించుట.

  • the birdarose పక్షి పైకి యెరిగింది.
  • the sun arose సూర్యుడు వుదయించెను.
  • the westwind arose పడమటి ఘాలి యెత్తింది.
  • a poet arose ఒక కవి బయలుదేరినాడు.
  • aquestion arises ఒక సందేహము పుట్టుతుంది.
  • this arises from another causeయిది మరివొక హేతువుల్ల కలిగినది.
  • they arose against him వాడి మీదికిలేచినారు.
  • hearose from the dead చచ్చి బ్రతికినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arise&oldid=923634" నుండి వెలికితీశారు