answer
(Answer నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file) - నామవాచకం, s, ఉత్తరవు, జవాబు, ప్రత్యుత్తరము.
- Question and answer ప్రశ్నోత్తరములు.
- inanswer ప్రత్యుత్తరముగా.
- క్రియ, విశేషణం, ఉత్సరము చెప్పుట, జవాబు చెప్పుట, ప్రత్యుత్తరము వ్రాసుట.
- Icalled and the echo answered నేను పిలిచినందుకు ప్రతిధ్వనే పలికినది అనగా వేరేపలికేవారు యెవరున్ను లేక పోయిరి.
- his son completely answered hisexpectations వాడి కోరికకు తగినట్టు వాడి కొడుకు ప్రయోజకుడైనాడు.
- క్రియ, నామవాచకం, ఉపయోగించుట, ఉత్తరవాదమౌట.
- will this answer యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా.
- this will not answer యిది పనికిరాదు,సరిపడదు, కూడదు.
- either way will answer యెటైనా సరే.
- I will answer for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని.
- he must answer or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను.
- I will answer for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను.
- It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.
- this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.
- యీడుగా వున్నది.
- this plan will not answer యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.
- the calculation did not answer ఆ లెక్క సరిపడలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).