హ్రదనక్రన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. మడుగును మొసలి; మొసలి మడుగును రక్షించుకొనుచుండును. అన్యోన్యసంరక్షకత్వమున నీన్యాయప్రవృత్తి. వనసింహ, వనవ్యాఘ్ర న్యాయములను జూడుము. 2. శ్వానమకరన్యాయమును జూడుము. "నీటిలోనిమొసలి నిగిడి యేనుఁగుఁ దీయు, బైట కుక్కచేత భంగపడును" (వేమన.) 3. మడుగులోని మొసలివలె అని మఱొక యర్థము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>