హూనా మనుగ్రహో న్యాయ్యః

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పలువురి సాహాయ్యము చాల మేలు. పలువురు కలిసి ఒకమాటతో నుండుట శ్రేయస్కరము. "బహూనా మ ప్యసారాణాం మేలనం కార్యసాధకమ్‌, తృణైః సంసాద్యతే రజ్జు స్తయా నాగోఽపి బధ్యతే." (దుర్బలు లైనను పలువురు కలిసియున్న నెంతపనినైనను సులభముగ సాధింపవచ్చును. గడ్డిపోచలచే నేర్పడిన వెంటిచే నేనుఁగుసైతము కట్టివేయఁబడుచున్నది.) తృణరజ్జున్యాయమును జూడుము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>