హుతభుక్కు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అగ్ని, మూడు అనే సంఖ్య
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- స్వాహావధూవల్లభుడు, స్వాహావల్లభుడు, హవనాయువు, హవిర్భుక్కు, హవిర్భుజుడు, హవ్యభుక్కు, హవ్యలేహి, హవ్యాశనుడు, హిమాపహుడు, హిమారాతి, హిరణ్యరేతసుడు, హిరణ్యరేతుడు, హుతభుక్కు, హుతావహుడు, హతాశనుడు, హుతాశము, హుతాశుడు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001