హిరణ్యనిధిన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

"యద్యపి హిరణ్యనిధిం నిహిత మక్షేత్రజ్ఞా ఉపర్యుపరి సంచరన్తో న విన్దేయు రేవ మేవేమాః సర్వాః ప్రజా అహరహర్గచ్ఛన్త్య ఏతం బ్రహ్మలోకం స విన్ద త్యనృతేన హి ప్రత్యూఢాః" (భూమిలో బంగారపు గనిఉన్నను దానిని తెలుసుకోనేఱని వారు దానిమీదుగ ననుదినము నడచుచునేయుందురు. తెలిసికొనువారు త్రవ్వి దానిని గ్రహింతురు.) అట్లే- అనృతప్రత్యూఢులవు మూఢులు బ్రహ్మలోకము తెలిసికొనఁ జాలరు. మఱియు- "కుత స్తజ్జ్ఞాన మితచే త్తద్ధి బన్ధపరిక్షయాత్‌, అసా వపిచ భూతో వా భావీనా వర్తతేఽథవా, హిరణ్యనిధిదృష్టాన్తా దిదమేవచ దర్శితమ్‌."

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>