హాస్యరసం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నవరసాల్లో ఒకటి (హాసం స్థాయీ భావంగా ఉండే ఒక రసం)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆనాటకములో హాస్యరసము ఎక్కువగా వున్నది.
- "అంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై వెలివిరియంగనీక." భార. విరా. ౩, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001