హాలికము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి/దే. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దున్నుటకుపయోగించెడి యెద్దు, హాలికము. (టుగాగమము సాధారణముగా ఉకారాంత పదములకు విధింపఁబడినదైనను దుక్కిటెద్దు, మిద్దెటిల్లు ఇత్యాదుల యందును ప్రవర్తిల్లుచున్నది.)
- దుక్కిటెద్దు,[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు