హలికుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- హలికుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
సేద్యగాడు, నాగలి దున్నేవాడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
పోతన పద్యంలో పద ప్రయోగము: ....... సత్కవుల్ హాలికులైన గహనాంతర కంద మూల కౌద్ధాలికులైన నేమి సుదాదార పోషణార్థమై.
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
తెలుగు అకాడమి నిఘంటువు 2001