హరిద్వారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక క్షేత్రము. ఆది కాలమున మహాశక్తి కలవాఁడు అయిన మధువును సంహరించిన విష్ణువు ఇందు సన్నిహితుఁడు అయి ఈపురమును నిర్మించెను. ఆ అసురుఁడు మరణకాలమున ఈస్థలము మహా పుణ్యక్షేత్రము కావలయును అని ప్రార్థింప అప్పుడు విష్ణువు అటుల అనుగ్రహించెను. కనుక ఇది మహా పుణ్యక్షేత్రము ఆయెను. మఱియు ఇచ్చోట దక్షప్రజాపతి యజ్ఞముచేసెను అని వక్కాణింతురు. నా|| గంగాద్వారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు