హరణం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
తీసుకోవడం, మోసుకొనిపోవడం, దొంగిలించడం, తొలగించడం, భాగహారం, ఉపనయనంలో వటువుకిచ్చే భిక్షాద్రవ్యం, పెళ్ళిలో వరుడికిచ్చే కట్నం అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూతురికి తల్లిదండ్ర్రులిచ్చే సామాగ్రి, బంగారం, గవ్వ, సలసలకాగుతున్న నీళ్ళు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
తెలుగు అకాడమి నిఘంటువు 2001