హఠము
(హఠం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పట్టుదల; మొండితనం; మారాం; బలాత్కారాం;యోగమార్గాలలో ఒకటి;మూర్ఖత, ముష్కరత. బలాత్కారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
హఠముసాధించు, హఠము తీర్చుకొను, హఠముపట్టు, ముర్ఖమైన, మొండి, పిడివాదముగల. హఠంబుగా, మూర్ఖముగా, ముష్కరముగా.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>."స్థాణుండైన హఠంబుగా నిలువకుండన్ ద్రోతురు."
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు