వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

from Skt. అహంకరించు..

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అభిమానం; పొగరు; /అహంకారము, గర్వము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

. n. To be proud, అహంకరించు. హంకారము han-kāramu. (from అహంకారము.) n. Haughtiness, arrogance, self-conceit, అహంకారము, గర్వము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సీ తళుకొందు నెరతనంబులుపుట్టు పుట్నిల్లు హంకారముల కెల్లనాటపట్టు." చంద్రా. ii.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=హంకారము&oldid=836263" నుండి వెలికితీశారు