స్వావలంబన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇతర దేశాలపై ఆధారపడకుండా కావలసిన యంత్రాలను, ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోగల శక్తి; స్వయం సమృద్ధి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వృద్ధాప్యంలో స్వావలంబన
- ఆర్థిక స్వావలంబన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి:
- రక్షణ రంగంలో స్వావలంబన అవసరం. రక్షణాయుధాల ఉత్పత్తిరంగంలో మన దేశం త్వరితగతిన స్వయం సమృద్ధ సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రక్షణశాఖ మంత్రి శ్రీ కె.సి.పంత్ అన్నారు.