వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • 1. [జంతుశాస్త్రము] శబ్దమును ఉత్పత్తిచేయు అవయవములు గల గది వంటిభాగము (Larynx)
  • 2. [గృహవిజ్ఞానశాస్త్రము] ఇది గొంతులో కొండనాలుకకు క్రింది భాగమున గలదు. ఇది మనుష్యులకు మాటలాడుటకు ఆధారమైయుండును (Voice box).
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

నా స్వర పేటికను పది పైసల కన్న ఎక్కువ వాడను ఇది సినిమా డైలాగు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>