స్వయంభువు.
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- తనకు తానే కలుగువాఁడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>తనంతట తానే జన్మించినవాడు. స్వయంభువు./2. బ్రహ్మ./ఈశ్వరుడు./విష్ణువు./ మన్మథుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆత్మభూతుడు /ఆత్మయోని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"నృసింహాత్మ నాత్మభవుని భక్తి నాశ్రయింతు." [మ.భా.(శాం)-2-42]
- "సర్వము దాన యైనవాఁడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్." [భాగ]