స్వప్నవ్యాఘ్రన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కలలో కనుపడిన పెద్దపులి భయపెట్టి గల్లంతుచేసినను మెలకువ కలిగినతోడనే కలతోబాటు కనుపడక నశించును. అవిద్యావరణ మనివార్యమై దృఢమైన నున్నంతదనుక సంసారబంధము పెక్కుబెడందల బడద్రోచినను జ్ఞానము కలిగినవెంటనే అవిద్యావరణముతోబాటు సంసారబంధము సయితము దూరమవును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>