స్పూర్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేషము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇటీవలి కాలంలో బహుళ వ్వాప్తిలో వున్న సంస్కృత పదమిది. నిఘంటువుల ప్రకారం తోచటం, వదరంటం, తళుకు, ప్రకాశం, అనే అర్థాలున్నాయి. ఒకరి ప్రభావం వల్ల మరొకరికి స్పూర్తి కలగ వచ్చు inspiration అనే ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా ఈ మాటకు ఇప్పుడు బహుళ ప్రయోగమున్నది. స్పూర్తిమంతుడు అనే మాటకు శివ భక్తుడు అని అర్థం వున్నది. స్పృర్తి సబ్ధానికి ఆవేశం, ఉద్వేగం ఆసక్తి అనే అర్థాలుండవచ్చి ననటానికాపదం ఉపయోగ పడుతుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు