స్నానాలగది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్నానం చేసేందుకని ఉపయోగించే గది. పూర్వం ఇంటికి కొంచం దూరంగా తడికలతో కట్టేవారు . ప్రస్తుతం ఇవి ఇంటిలో ఒక భాగమై పోయాయి అని అనవచ్చు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అలంకరణ వస్తువులు కూడా స్నానాలగదిలోకి చేరిపోతున్నాయి.