స్థానబలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తన స్థానముతో ముడిపడి వున్న బలము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేమన పద్యంలో పద ప్రయోగము: నీటిలోని మొసలి నిగిడి ఏనుగును బట్టు / బయట కుక్క చేత భంగపడును, / స్థానబలము గాని తన బలము కాదయా.......