స్తనంధయన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పాలు కుడిపి పరుండబెట్టిన శిశువు నిద్రపోవుచూ, జ్ఞానశూన్యుఁడైనను మహానందమనుభవించువానివలె నిర్విచారుడై పరుండి నిద్రాసుఖ మనుభవించును. ఆనందస్వరూపుడవు పరబ్రహ్మయందు మనసును లీనము చేసి కనులుమూసి బ్రహ్మానంద మనుభవించు జ్ఞాని పైకి స్థాణువువలె నున్నను లోలోన అఖండబ్రహ్మానందరసమున తదేకనిష్ఠతో ఇతరవిచారములు లేక మునుకలాడుచుండును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు