వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సోమరిపోతు

నానార్థాలు
సంబంధిత పదాలు
సోమరితనము. సోమరిగా / సొమరిపోతైన / సోమరిపోతుగా/
పర్యాయపదాలు
అక్రియుడు, అనుష్ణుడు, అలసుడు, కింక్షణుడు, కుంఠకుడు, కుంఠుడు, గేహేమేహి, చిరక్రియుడు, జామి, తంద్రితుడు, తుందపరిమృజుడు, తొండు, తొండొరు, దీర్ఘసూత్రుడు, దుండుబలి, నలితిండికాడు, నిరుద్యముడు, నిర్యత్నుడు, పంద, పనిముచ్చు, మందుడు, మారుబోతు, మాలుగుబోతు, మృదువు, శిక్కువు, శీతకుడు, సోమరిపోతు, స్వైరుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సోమరి&oldid=962475" నుండి వెలికితీశారు