వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

విప్రశ్నిక, సోదెచెప్పుస్త్రీ. దైవజ్ఞ, రాబోవు అదృష్టమును చెప్పునది.

నానార్థాలు

ఎఱుకత, ఎఱుకసాని, జోగిణి, దైవజ్ఞ, విప్రశ్నిక, వేల్పుసాని, సంచులమించుబోడి, సోదికత్తె, సోదెలసాని.

సంబంధిత పదాలు

సోదికత్తె

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>