సోకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
సోకులు = బహువచనము.
అర్థ వివరణ
<small>మార్చు</small>అలంకరణ అని అర్థం. బాగా సోకు చేసుకున్నావే అంటుంటారు.
- తగులు;
- గ్రహమావేశించు.
- స్పర్శము;
- రాక్షసుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
సోకుచేసుకోవడం/సోకుచేసుకొని/సోకు చేసుకో/సోగ్గాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నీసోకు మాడ....
- ఒక పాటలో పద ప్రయోగము: చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకున్నాడు.
- స్పర్శము; "చ. సోకు నెఱుగుశక్తి చర్మమునకుం బ్రభవింపదు." భార. అశ్వ. ౨. ఆ.
- రాక్షసుఁడు. "క. ఆ సోకు జోదుబైకొని, రోసంబున వింటినారి మ్రోయించి కడున్, వాసిల కోరుల బడిబడి, నేసికలంచుటయు వాఁడు హెచ్చిన కినుకన్." అచ్చ. యు, కాం.
- ఒక పాట లో పద ప్రయోగము: నీసోకు చూడకుండ రమణయ్యమామ ..... నిముషమైన ఉండలేనే ....
- ఒక పాటలో పద ప్రయోగము: నింగిలోని చుక్కలన్నీ సోకు చేసుకునే వేళ.........