సొగసుకత్తె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అందమైన అమ్మాయి అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: జొన్నచేనుకాడ సొగసు గత్తెను జూచి, | నిన్నటేల నుండి నిదుర లేదు | దాన్ని నన్ను గూర్చి దయచేయు మాధవా | పొన్న పూల తోటి పూజ చేతు||