సొంతం చేసుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తనది చేసుకొను, /గెలుచుకొను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అట్లాంటా నివాసి అయిన ఆ 26 ఏళ్ళ బాక్సర్ మరెవరో కాదు. క్రూయిజర్ వెయిట్ బాక్సింగ్ లో ప్రపంచ టైటిల్‌ని తన సొంతం చేసుకున్న ఇవాండర్ హోలీఫీల్డ్.