సైరంధ్రి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సైరంధ్రి నామవాచకం
- వ్యుత్పత్తి
స్వైరంధ్రీయతి ఇతి సైరంధ్రి. స్వైరముగా(తనకు నచ్చినట్లు ఉండు) స్త్రీ.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అజ్ఞాతవాస కాలంలో ద్రౌపది పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు