సేపు ఇడిసింది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆవులను గాని బర్రెలను గాని పాలు పిండే ముందు వాటి దూడలను కొంత సేపు పాలను తాగనిస్తారు. దాంతో ఆ ఆవు తన దూడకు తనలో వున్న పాలన్నింటిని తన పొదుగు లోనికి వదులుతుంది. దాన్నే సేపు ఇడిసింది లేదా సేపు వదిలింది అని అంటారు. అప్పుడు దూడను దూరంగా కట్టేసి పాలను పితుక్కుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు