వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం;చనగ.

అర్థ వివరణ

<small>మార్చు</small>

చనగలు జింక్,మంసకృత్తులు,పిండిపదార్ధం,పీచు పదార్ధం కలిగిన ఆహారం.వీటి పూర్వీకం టర్కీ. చనగలను వండి గుగ్గిళ్ళు తయారుచేస్తారు.మొలకెత్తించి ఆహారంగా తీసుకుంటారు.ఆరోగ్యా రీత్యా మంచిది కనుక చనగ గుగ్గిళ్ళను పేరంటాలలోను,గుడిలో ప్రసాదం గాను పంచి పెట్టడం తెలుగువారి అలవాటు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

Chickpea

"https://te.wiktionary.org/w/index.php?title=సెనగలు&oldid=962430" నుండి వెలికితీశారు