సూత్రశాటికాన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నూలుతో వస్త్రమును నేయుమన్నట్లు. అని భావము. "యత్రతు భావిసంజ్ఞయా నిర్దేశః ... ... తత్ర సూత్రశాటికాన్యాయావతారః" (తదానంతరితసంజ్ఞచే దత్పూర్వమే నిర్దేశము కలిగిన యవసరమున సూత్రశాటికాన్యాయము ప్రవర్తించును.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు