సూత్రబద్ధశకునిన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒకపక్షికాలికి దారము గట్టి మేకునకు గట్టివైచిన నది ఎగిరిపో బ్రయత్నించి ఎగిరిన దార మెంతపొడవున మండునో అంతదూరముమాత్రము మేకునకు నలువైపుల పోయి మరల మేకుదగ్గఱకే రాగలుగునుగాని యింకెందును పోజాలదు. అట్లే- మనస్సు అన్నివైపుల నన్నిదిక్కులం బడి పోయి యెచటను నాయతనము లభింపమి మఱల మఱలివచ్చి ప్రాణమునే ఆశ్రయించును. 'ప్రాణబన్ధనం హిసోమ్య మన ఇతి.' మఱియు- 'శకునిః సూత్రబద్ధో యః స గచ్ఛ న్వివిధా దిశః, అలబ్ధాధార మాకాశే బన్ధనస్థాన మావ్రజేత్', 'శకునిః సూత్రబద్ధః సన్‌ దిక్షు వ్యాపృత్య విశ్రమమ్‌, అలబ్ధ్వా బన్ధనస్థానం హస్తస్తమ్భాద్యుప్రాశయేత్‌.'

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>