సూచీముఖన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొన్ని క్రోతులు చలిబాధకోర్వక అగ్నికణము లను భ్రాన్తితో గురువిందగింజలను ప్రోవుచేసి చలికాచుకొన నారంభించెను. కాని, వానికద్దాన చలిబాధ తీరకపోవుటయే గాక మఱింతహెచ్చుగకూడ నుండెను. అదేసమయమున సూచీముఖమను నొకపక్షి యటుపోవుచు వానింజూచి నవ్వి- "ఓమూర్ఖవానరములారా! అవి నిప్పురవలు కావు. గురువెందగింజలు. అదిగో ఆగుహలోనికిపొండు. అచట వెచ్చగ నుండును. మీచలిబాధ శాంతించును" అని చెప్పెను. క్రోతులు వినక వెక్కిరించినవి. మఱల సూచీముఖ మటులే చెప్పెను. వెంటనే క్రోతులు లేనిపోని కోపమున- "నీవా మాకు బుద్ధిచెప్పునది? అసలు నీకు మాఊసెందుకు?" అని గద్దించుచు పైబడి కొట్టి చంపివైచినవి. తనకు మాలిన జోలికి పోయి ఆపదలంబడినతావున నీ న్యాయము ప్రవర్తించును. దీనికి సూచీముఖీన్యాయము అనియు బేరు కలదు.

నానార్థాలు
సంబంధిత పదాలు

దీనికి సూచీముఖీన్యాయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>