వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒళ్లెఱుగని నిద్ర

నానార్థాలు

మేల్కొన్న తరువాత కలలు సైతం జ్ఞాపకం రాని గాఢనిద్ర. 2. చిత్తం తన సహజ లక్షణాన్ని కోల్పోయి క్షీణ చిత్తులైనవారు జాగ్రదవస్థలోకి వచ్చినప్పుడు స్ఫురణకు తెచ్చుకొనే శాంతస్థితి. (చిత్తే చిత్తదశాహీనే యాస్థితిః క్షీణ చేతసాం/ సోచ్యతే శాంతకలనా జాగ్రత్యేవ సుషుప్తతా// - యోగ వాసిష్ఠం. వ్యాసాశ్రమం ప్రచురించిన శ్రీ పూర్ణానంద స్వామి అనువాదం : ‘‘చిత్తము చిత్తదశను వీడ, క్షీణచిత్తుల యట్టి కల్పనారహితమగు ప్రశాంత స్థితియే జాగ్రత్తునందు సుషుప్తి...’’)

సంబంధిత పదాలు

సుషుప్తుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సుషుప్తి&oldid=849806" నుండి వెలికితీశారు