సుల్లాయిమాటలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి. బ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. అసూయతోకూడిన ఎత్తిపొడుపుమాటలు.
2. అపనిందావాక్యములు. [నెల్లూరు; గోదావరి]
ఆయన కంతా సుల్లాయిమాటలే; సుళ్ల; సుళ్ల కూతలు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>