వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అదృశ్యమగు

వాడిపోవు- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
చలించు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అదెయెవ్వరో పిలిచెదరు నన్నేమొకో యరసివచ్చెదనంచు సురిఁగెనొకతె
పాఱు -"చ. నాడలఘోషయాత్రలోఁ గురుపతి డించి క్రీడికృపకుం దగుపాత్రము చేసి యెక్కడన్‌, సురిఁగితి." భార. కర్ణ. ౨, ఆ.
3.జాడగా బోవు - "సీ. అదెయెవ్వరో పిలిచెదరు నన్నేమొకో యరసివచ్చెదనంచు సురిఁగెనొకతె." కళా. ౭, ఆ.
4. చలించు. "సుడిగాలిత్రిప్పుల సురుఁగదే యీతన్వి." (చూ. ఉత్తరార్ధము.) హన. ౩, ఆ. (చూ. ప్రబ్బ.)
  • తొలుత పుత్రుని నెచటికో తొలగనంపి యడవిలోపాము మూర్కొన్ణదనుచు మొరిగి, కల్లయేడ్పులో డ్చుచుకటపటవృత్తి, వెదకుసుందునసురగ జూచెదవు నీవు
  • అట్టిసురతరువు నెరుగకచుట్టపు మేలమున గొంచుసురిగెడుమదినీ కెట్టు జనియించె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సురుగు&oldid=849768" నుండి వెలికితీశారు