సురక్షితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భద్రముగా రక్షింపబడినది/క్షేమమైన, హాయిగానుండే./రక్షింపబడినది/జాగ్రత్త
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సురక్షితముగా /సురక్షితమైన /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతనిచేతిలో ఏదైనా సురక్షితముగా వుంటుంది