సుప్తప్రబుద్ధన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నిద్రపోయి మేలుకొన్నట్లు. నిద్రకు పూర్వమునగల సుఖదుఃఖములుగాని, భయద్వేషములుగాని, మఱేవియైనను నిద్రావస్థయందుండక దూరమవును. మెలకువ వచ్చినంతన వెనుకటి పరిస్థితు లన్నియు మఱల నావరించును. యుద్ధము చేయుచున్న యొక యోధుఁడు పరబాణార్దితుడై మూర్ఛ మునిగి ఆబాధగాని, యుద్ధముగాని యెఱుఁగక మఱచి కొంతతడవట్లె పడియండి మూర్ఛ దేరినవెనుక మఱల యుద్ధోద్యతుఁడై శత్రువుపై బాణ ప్రయోగ మొనరించును. అజ్ఞానములో మునిఁగియున్నంతవఱకు ఆత్మ స్వస్వరూప జ్ఞానము లేక భ్రష్ట మవుచున్నను, ఆఅజ్ఞానావరణము విచ్చిపోయిన వెనువెంటన తనను తా దెలిసికొనును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>