సుప్తడింభముఖచుంబనన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నిదురించు పిల్లవాని మొగము ముద్దుగొనినట్లు. శవమును కౌఁగిలించుకొన్నట్లు నిష్ప్రయోజనమని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు