సునంద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. గోరోజనము.
- 2. పార్వతి.
- 3. స్త్రీ.
- 4. రెండవ నెలలో లేదా రెండవ సంవత్సరములో శిశువును ఆవహించు గ్రహవిశేషము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు