సుతజన్మమృతిన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొడుకు పుట్టుట, గిట్టుటకూడ సంభవించినట్టు. ఒక డొకదేవత నారాధించి యొకకొడుకును సంపాదించెను. కొన్నిదినముల తరువాత నాతడే మఱల మఱొకదేవత నారాధించి మఱొకకొడుకును సంపాదించెను. అందువలన మొదటి దేవతకు కోపము కలిగి తానిచ్చిన కొడుకును నిమిషములో చచ్చునట్లు చేసెను. కావున ఒకరినే నమ్మియుండవలెనని న్యాయముయొక్క భావము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>