సుగంధము

(సుఘంధం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

మంచి గంధము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అష్టపూజాంగ వస్తువులలో ఒకటి. అవి. 1. ముగ్గులు. 2. సుగంధము. 3. అక్షతలు. 4. పుష్పముల. 5. ధూపమ. 6. దీపము. 7. ఉపహారము. 8. తాంబూలమ.

  • సువాసన అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సువాసన.
  2. పరిమళం.
పర్యాయ పదాలు
అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
సంబంధిత పదాలు
  1. సుగంధభరితం.
వ్యతిరేక పదాలు
  1. దుర్గంధం
  2. కంపు
  3. దుర్వాసన
  4. గబ్బు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆ పుష్పములు అతి సుగంధభరితమైనవి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సుగంధము&oldid=962352" నుండి వెలికితీశారు