సుందోపసుందన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పూర్వము అన్నదమ్ములైన సుందోపసుందులను నిరువురు రాక్షసులు అన్యోన్య మతివాత్సల్యమున వర్తించుచు నొకనాఁడు తిలోత్తమ యను దేవకాంతకై పరస్పరము పోరి చచ్చిరి. (రాముడూ, రంగడూ ఒకటే; రొట్టెదగ్గఱ గిజగిజ.) "అన్యోన్యనాశ్యనాశకవిక్షాయాం సుందోపసుంద న్యాయః" (అన్యోన్యము వధ్యఘాతకభావమున సుందోపసుందన్యాయము ప్రవర్తించును.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>