సీరపాణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
చేతిలో సీరమున్నవాడు(సీరము అనగా నాగలి) నాగలి ఆయుదముగా గలవాడు
అర్థ వివరణ
<small>మార్చు</small>చేతిలో సీరమును ధరించినవాడు.బలరాముడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు