సిద్ధము
సిద్ధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తగినది అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- ఆయితము, కట్టాయితము, తయారు, ముస్తీదు, సంసిద్ధము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వరాహశబ్దమునకును పంది, కృష్ణవిహంగాదు లర్థములు కలవు................. కాని వీనికి శాస్త్ర సిద్ధము లయిన కృష్ణవిహంగాదులే సుగ్రాహ్యములు.
- ఈ కార్యక్రమానికి కావలసినవన్నీ సిద్ధముగా వున్నవి.
- సైనికులు సర్వదా సిద్ధముగా వుంటారు