సిద్ధపరచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అమర్చి పెట్టుట అని అర్థము: ఉదా: మన ప్రయాణానికి అన్ని సిద్ధపరచు... అనగా అన్ని సమకూర్చి పెట్టు అని అర్థము. తయారుచేయు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- అనువుచేయు, ఆయతపెట్టు, జతనుపఱచు, తెఱగుపఱచు, నిర్వర్తించు, పన్ను, పొంకపఱచు, పొంకించు, బందుకట్టు, బచ్చనవెట్టు, సంతనకట్టు, సమకట్టు, సమకూర్చు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ధాన్యాన్ని పంజగొట్టి తూర్పార బట్టి సిద్ధపరచు [తెలంగాణం]
- మన ప్రయాణానికి అన్ని సిద్ధపరచు