సిగ్గరికత్తియ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

ద్వ. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

లజ్జగలది. /వ్రీడావతి, సిగ్గరి, సిగ్గరికత్తియ, సిబ్బితికత్తె.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"వ. ఎట్టకేలకుం జిట్టకాలకుం జెవియొగ్గిన సిగ్గరికత్తియలు." వసు. ౪, ఆ. (రూ. సిగ్గరికత్తె.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>