సింహావలోకనన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సింహము ఒకమృగమును చంపి ముందుకు సాగిపోవుచు, కొంతదూర మరిగినతరువాత తిరిగి వెనుదిరిగి చూచును. అపుడింకొకమృగము కనఁబడిన పరుగుపరుగున వచ్చి దానినిగూడ గడతేర్చును. ఇట్లే కనఁబడినదాని నెల్లఁ జంపివేయును. సిద్ధాంతి తనవాదమును సమర్థించుకొనుచు కొంతదూరము పోయి వెనుదిరిగి పూర్వపక్షివాదముపై పూర్వపక్షము చేయుచు యుక్తితో వాని నోడించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు